Header Banner

ఎన్టీఆర్ వైద్యసేవలు మళ్లీ మొదలు! రూ. 500 కోట్లు విడుదలకు సీఎం ఆదేశం! ఎప్పటి నుండో తెలుసా!

  Tue Apr 08, 2025 10:29        Politics

ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘంతో సీఎం చంద్రబాబు నాయుడు జరిపిన చర్చలు సఫలమయ్యాయి.ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు (NTR Health Services Trust) కింద వైద్య సేవలు (Medical Services) మంగళవారం నుంచి పునఃప్రారంభం (Resumption) కానున్నాయి. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో (CM Chandrababu Naidu) ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం భేటీ అయింది. తక్షణమే రూ. 500 కోట్లు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. కాగా తమకు రావాల్సిన రూ. 3,500 కోట్లు బకాయిలు, తమ ఇబ్బందులను స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం చంద్రబాబుకు వివరించింది. అయితే త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కారం కనుక్కొందామని ముఖ్యమంత్రి వారికి సూచించారు. అనంతరం వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుతో చర్చలు జరిపారు. మంగళవారం నిధులు విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. దీంతో వైద్యసేవలు పునరుద్ధరించాలని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాల సంఘం నిర్ణయించింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #NTRVaidyaSeva #HealthcareAP #ChandrababuInitiative #MedicalReliefAP #SpecialityHospitalsTalks #APHealthUpdate